Tag Archives: Muhammad

మీలో ఎవరైనా ఖురాన్ లోని మూడో వంతు భాగం ఒక రాత్రిలో చదవలేడా?

Advertisements

Posted in Great Rewards, Qur'an, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

ముఅజ్జిన్ పలికినట్లు పలికి ప్రవక్త ఫై దరూదు చదవటం

Posted in Dua - Supplication, Muhammad & Seerah, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా?

111. హజ్రత్ మస్రూఖ్ (రధి అల్లాహు అన్హు) కధనం :- నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషాను (రధి అల్లాహు అన్హ) –  “అమ్మా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును (ప్రత్యక్షంగా) చూశారా?” అని అడిగాను. దానికి ఆమె ఇలా అన్నారు : “నీ మాటలు విని నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నీకు … Continue reading

Posted in Muhammad & Seerah, telugu-islam-hadith | Tagged , , , , | Leave a comment

క్రైస్తవుని కపట చేష్టలు

1772. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :- ఒక వ్యక్తి పూర్వం క్రైస్తవుడు, ఆ తరువాత ముస్లిం అయ్యాడు. అతను బఖరా, ఆలి ఇమ్రాన్ సూరాలు నేర్చుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కార్యదర్శి అయ్యాడు. అయితే కొన్నాళ్ళకు అతను మళ్ళీ క్రైస్తవుడయిపోయి “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) … Continue reading

Posted in Muhammad & Seerah, telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రది అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :- నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి. (1) నా గాంభీర్యానికి శత్రువులు ఒకనెల ప్రయాణపు దూరం నుండే భయపడి పోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు. (2) … Continue reading

Posted in Muhammad & Seerah, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లల విధివ్రాత గురించి

1703. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశ్నించటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ “వారు పెరిగి పెద్ద వాళ్ళయిన తరువాత ఎలాంటి  కర్మలు ఆచరిస్తారో … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , , , | Leave a comment

రోగి మీద ‘ముఅవ్విజాత్’ పఠించి ఊదడం

1415. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పుడైనా జబ్బుపడితే ముఅవ్విజాత్ ( ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్; ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్) సూరాలు పఠించి తమపై ఊదుకునేవారు. (కొన్నాళ్ళకు) ఆయన (ప్రాణ సంకట వ్యాధికి గురయ్యారు) వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు, నేనే ముఅవ్విజాత్ సూరాలు పఠించి, … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment