Tag Archives: messenger

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రది అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :- నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి. (1) నా గాంభీర్యానికి శత్రువులు ఒకనెల ప్రయాణపు దూరం నుండే భయపడి పోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు. (2) … Continue reading

Posted in Muhammad & Seerah, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

కలత చెందినపుడు పఠించే దుఆ

1741. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-  భయాందోళనలు కలిగినప్పుడు, కలత చెందినపుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ దుఆ (వేడుకోలు) పఠించేవారు “లా ఇలాహ ఇల్లల్లాహుల్ అజీముల్ హలీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుల్ అర్షిల్ అజీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బు స్సమావాతి వరబ్బుల్ … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది

786. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక అన్సార్ స్త్రీ తో మాట్లాడుతూ “హజ్ కోసం మాతో పాటు బయలుదేరడానికి నీకు ఏ విషయం అడ్డు వచ్చింది?” అని అడిగారు. దానికామె ఇలా అన్నారు “మా దగ్గర నీళ్ళు మోసే ఒంటెలు రెండు … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

అల్లాహ్ ఎంతో ప్రశంసనీయుడు! ఆయన మిమ్మల్ని ప్రకృతి వైపుకు మార్గదర్శనం చేశాడు

1308. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- మేరాజ్ (గగన విహారం) రాత్రి బైతిల్ మఖ్దిస్ లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు రెండు గిన్నెలు ఉంచబడ్డాయి. వాటిలో ఒక గిన్నెలో సారా ఉంది. రెండవ గిన్నెలో పాలున్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటినీ చూసి పాలగిన్నెను … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , , , | Leave a comment

బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు

1366. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- “నేనొక దిండు (లేక తలగడ) కొన్నాను. దాని మీద బొమ్మలు వేసి ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుంచి వచ్చి దాన్ని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. ఇంట్లోకి ప్రవేశించలేదు. నేనాయన ముఖంలో ఆగ్రహ చిహ్నాలు చూసి ‘దైవప్రవక్తా! నేను దేవుని … Continue reading

Posted in Sins, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

మనిషి వృద్ధుడైపోతూ ఉంటే అతనిలో పెరిగే రెండు కోరికలు

621. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోధించారు:- మానవుడు ఒకవైపు వృద్ధుడైపోతూ ఉంటే, మరోవైపు అతనిలో రెండు విషయాలు అధికమవుతూ ఉంటాయి. ఒకటి : ధన వ్యామోహం, రెండు: దీర్ఘాయుష్షు పట్ల కోరిక. [సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

ప్రళయదినం నాడు దేవుని నీడ పట్టున ఆశ్రయం పొందే ఏడుగురు వ్యక్తులు

610. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా  తెలిపారు:- దేవుని (కారుణ్య) ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ) దినాన దేవుడు ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో  న్యాయంగా పాలన చేసే పరిపాలకుడు;  తన యౌవన జీవితం (వ్యర్ధ … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , , , | Leave a comment

అజాన్ చెప్పడంలో మరియు సామూహిక నమాజు చేయటంలో గల పుణ్యాలు

251. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:- అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు లాటరీ పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, మీరు తప్పకుండా పరస్పరం లాటరీ వేసుకుంటారు. … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment