Tag Archives: hadhith

రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవండి

ప్రియమైన సోదర సోదరీ మణు లారా , అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవటానికి , నేను ఈ కొత్త బ్లాగ్ ను ఏర్పరచాను. http://TeluguDailyHadith.Wordpress.com (Check at the end of the blog page to subscribe) ఇంకొక పద్దతి :[Google Group] … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే

284. హజ్రత్ బసర్ బిన్ సయీద్ (రహ్మతుల్లా అలై) కధనం :- జైద్ బిన్ ఖాలిద్ నన్ను హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరకు పంపించి, నమాజీ ముందు నుంచి వెళ్ళే వ్యక్తి గురించి ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏం విన్నారో తెలుసుకొని రమ్మన్నారు. హజ్రత్ అబూ జుహైమ్ … Continue reading

Posted in Prayer), telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment

నమాజు చేయకుండా తెల్లవారే దాకా పడుకునే వ్యక్తి

444. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “మనిషి రాత్రివేళ పడుకున్న తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు. అప్పుడు మనిషి మేల్కొని … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

నమాజు కోసం పరుగెత్తరాదు, నింపాదిగా నడవాలి

351. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం:- మేమంతా  ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తొ కలిసి నమాజు చేస్తుంటే, కొందరు పరిగెత్తుకొస్తున్న అడుగుల చప్పుడు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విన్పించింది. నమాజు ముగిసిన తరువాత ఆయన వారిని ఉద్దేశించి “ఏమిటీ, ఏమయింది మీకు అలా పరిగెత్తుకు … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

కపట విశ్వాసి లక్షణాలు

37. హజ్రత్ అబ్దుల్లాబిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు – “కపట విశ్వాసిలో నాలుగు దుర్లక్షణాలు ఉంటాయి. భద్రపరచమని ఏదైనా వస్తువు అప్పగిస్తే దాని పట్ల అతను నమ్మక ద్రోహానికి పాల్పడతాడు. నోరు విప్పితే అబద్ధమే పలుకుతాడు. వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు. ఎవరితోనైనా … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | 1 Comment

ముఖ్తదీలు (నమాజులో) ఇమామ్ ని విధిగా అనుకరించాలి

232. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి గుర్రం మీద నుండి పడిపోయారు. దానివల్ల ఆయన శరీరం కుడి భాగం దోక్కుని పోయింది. మేము ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాం. మేము ఆయన సన్నిధికి వెళ్ళేటప్పటికి నమాజు వేళ అయింది. ఆయన మాకు కూర్చునే నమాజు చేయించారు. … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

రాత్రి చివరి జామున జిక్ర్, దుఆ చేయడం

434. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- మహొన్నతుడు, శుభదాయకుడు అయిన మన ప్రభువు ప్రతిరోజు రాత్రి చివరి మూడోజామున మొదటి ఆకాశం పై అవతరించి (మానవుల్ని సంబోధిస్తూ) “నన్ను మొర పెట్టుకునే వారెవరైనా ఉన్నారా? (ఈ సమయంలో) నేను వారి మొరలను … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

ధర్మం, విజ్ఞతా వివేచనల దృష్ట్యా స్త్రీలు పురుషుల కన్నా తక్కువ

49. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:- ఈదుల్ అజ్హా లేక ఈదుల్ ఫిత్ర్ (పండగ) దినాన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈద్గాహ్ లో మహిళా భక్తుల ముందు నుంచి పోతూ”మహిళల్లారా! నరకంలో మీ సంఖ్య అధికంగా ఉన్నట్లు నాకు ‘మేరాజ్’ రాత్రిన చూపడం జరిగింది. అందువల్ల మీరు (వీలైనంత … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

ఆరోగ్య స్థితిలో ఎక్కువ ధనాశ కలిగి ఉన్నప్పుడు చేసే దానమే అత్యంత శ్రేష్ఠమైనది

611. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం:- ఒకతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “ధైవప్రవక్తా! ఎవరి దానధర్మాల పుణ్యఫలం అందరికంటే అధికంగా ఉంటుంది?” అని అడిగాడు. దానికి  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు. “నీవు ఆరోగ్యంగా ఉండి, అత్యధిక ధనాశ కలిగి ఉన్న రోజుల్లో (ఖర్చు … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

ఇద్దరు తప్ప ఇతర వ్యక్తుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు

466. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- ఇద్దరు తప్ప ఇతర వ్యక్తుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు. ఒకరు, దేవుడు ఖుర్ఆన్ విద్యప్రసాదించగా దాన్ని రేయింబవళ్ళు చదవడంలో, చదివించడంలో నిమగ్నుడయి ఉండే వ్యక్తి. రెండోవాడు, దేవుడు సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment