Tag Archives: fasting

అల్లాహ్ : “ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు”

బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు: అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించాడు: “ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు. నేను దాని ప్రతిఫలం నొసంగుతాను.” ఉపవాసము ఒక ఢాలు. … Continue reading

Posted in Siyam (Fasting), telugu-islam-hadith | Tagged , , , , | Leave a comment

అరఫా రోజు పాటించబడే ఉపవాసం ఘనత

1251. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు. [సహీహ్ ముస్లిం లోని … Continue reading

Posted in Good Deeds, Hajj, Siyam (Fasting) | Tagged , , , , , , | Leave a comment

షాబాన్ నెలలో ఉపవాసపు ప్రాముఖ్యత

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవ నెల షాబాన్. ఈ నెలలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా నఫిల్ ఉపవాసాలుండేవారు. సహీ బుఖారీ 1969లో ఉంది: హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: فَمَا رَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ … Continue reading

Posted in Siyam (Fasting), telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

ఉపవాసము ఒక డాలు వంటిది

706. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :- ఉపవాసము ఒక డాలు వంటిది. (కాబట్టి) ఉపవాసి అశ్లీలమైన పలుకులు పలకడం గానీ, మూర్ఖుల్లా, అజ్ఞానుల్లా ప్రవర్తించడం గాని చేయకూడదు. ఎవరైనా అతనితో జగడానికి దిగితే లేదా దూషిస్తే అతనావ్యక్తితో తాను … Continue reading

Posted in Siyam (Fasting), telugu-islam-hadith | Tagged , , , , , , , , , , , | Leave a comment

దైవమార్గంలో పోరాడుతూ ఒకరోజు ఉపవాసం పాటించే వ్యక్తి

709. హజ్రత్ అబూ సయీద్ ఖుధరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- దైవమార్గంలో పోరాడుతూ ఒకరోజు ఉపవాసం పాటించే వ్యక్తిని దేవుడు నరకానికి డెభ్భై యేండ్ల (ప్రయాణం) మేరకు దూరంగా ఉంచుతాడు. [సహీహ్ బుఖారీ : 56 వ ప్రకరణం – జిహాద్ వస్సైర్, … Continue reading

Posted in Siyam (Fasting), telugu-islam-hadith | Tagged , , , , | Leave a comment

ఉపవాసం ఔన్నత్యం

707. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మానవుడు చేసే సత్కార్యాలన్నీ తన కోసమే ఉన్నాయి. అయితే ఉపవాసం సంగతి అలా కాదు.ఉపవాసం నాకోసం ప్రత్యేకంగా పాటించబడుతుంది. అందువల్ల నేను స్వయంగా దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను – ఉపవాసం … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment