Tag Archives: deeds

ఎడ తెగని పుణ్యం

Advertisements

Posted in Charity, Children, Dua - Supplication, Great Rewards, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

నాలుకపై తేలిగ్గా ఉండి పరలోకపు త్రాసులో చాలా బరువుగా ఉండే అల్లాహ్ కు ప్రియమైన రెండు వచనాలు

1727. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :- రెండు వచనాలున్నాయి. అవి నాలుకపై తేలిగ్గానే ఉంటాయి (పఠించడం చాలా తేలికే). కాని పరలోకపు త్రాసులో చాలా బరువుగా ఉంటాయి. కరుణామయుడైన ప్రభువుకు ఈ వచనాలు ఎంతో ప్రియమైనవి. (అవేమిటంటే) “సుబ్ … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , | Leave a comment

కర్మల బలంతో కాదు అల్లాహ్ దయతోనే స్వర్గాన్ని పొందగలరు

1793. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధిస్తూ ” మీలో ఏ ఒక్కడూ కేవలం తన కర్మల బలంతో మోక్షం పొందలేడు” అని అన్నారు. అనుచరులు ఈ మాట విని “ధైవప్రవక్తా! మీరు కూడానా?” అని అడిగారు. “ఔను, నేను కూడా కర్మల బలంతో … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment

ఇస్లాం ప్రకారం అన్నిటికన్నా శ్రేష్ఠమైన పనులు (ఆచరణలు)

24. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “ఇస్లాం కు సంబంధించిన ఆచరణలలో అన్నిటికన్నా శ్రేష్ఠమైన ఆచరణ ఏది ?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీవు బీదసాదలకు అన్నంపెట్టు . (అలాగే)  పరిచయమున్నా లేకపోయినా … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment