Tag Archives: Daily Hadeeth

సుబ్ హానల్లాహి వ బిహందిహి , సుబ్ హానల్లాహిల్ అజీమ్

Posted in Dhikr, telugu-islam-hadith | Tagged , , , , | Leave a comment

సుబ్ హానల్లాహి వబి హందిహి

Posted in Dhikr, Great Rewards | Tagged , , , , , , | Leave a comment

ప్రళయ దినాన ఏడుగురిని అల్లాహ్ తన సింహాసన ఛాయలో ఉంచుతాడు

Posted in Day of Judement, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

ఎడ తెగని పుణ్యం

Posted in Charity, Children, Dua - Supplication, Great Rewards, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

మీలో ఎవరైనా ఖురాన్ లోని మూడో వంతు భాగం ఒక రాత్రిలో చదవలేడా?

Posted in Great Rewards, Qur'an, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం

78. హజ్రత్ అబ్దుల్లా బిన్ మాస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- “సత్యాన్ని విశ్వసించి, తమ విశ్వాసానికి ఎలాంటి అన్యాయం తలపెట్టని వారికే శాంతి లభిస్తుంది; అలాంటి వారే నిజానికి సన్మార్గగాములు” అనే ఖుర్ ఆన్ సూక్తి అవతరించినప్పుడు ముస్లింలు భయపడిపోయి “దైవప్రవక్తా! మాలో ఆత్మలకు అన్యాయం చేసుకోని వారెవరున్నారు?” అని అడిగారు. … Continue reading

Posted in Sins, Tawheed & Shirk, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

“ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు ..

70. హజ్రత్ సాబిత్ బిన్ జహాక్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు : “ ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు తను ప్రమాణం చేసిన విషయం లాంటివాడే అవుతాడు (అంటే ఆ మతానికి చెందిన వ్యక్తిగానే పరిగణించబడతాడు). … Continue reading

Posted in Tawheed & Shirk, telugu-islam-hadith | Tagged , , , , | Leave a comment

అల్లాహ్ ఎవరినైనా అభిమానిస్తే అతడ్ని తన దాసులకు అభిమాన పాత్రుడిగా చేస్తాడు

1692. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- అల్లాహ్ ఏ దాసుడిని అయినా అభిమానిస్తే జిబ్రయీల్ (అలైహిస్సలాం) ని పిలిచి “అల్లాహ్ ఫలానా వ్యక్తిని  అభిమానిస్తున్నాడు కనుక నీవు కూడా అతడ్ని అభిమానించు” అని అంటాడు. అందుచేత జిబ్రయీల్ (అలైహిస్సలాం) అతడ్ని … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , | Leave a comment

మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్భాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది

1697. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :- మేమొక జనాజా (శవం) వెంట ‘బఖీ’ శ్మశానవాటికకు వెళ్ళాము.అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా వచ్చి ఓ చోట కూర్చున్నారు. మేము ఆయన చుట్టూ కూర్చున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తల వంచుకొని బెత్తంతో … Continue reading

Posted in Death and Herefater, Good Deeds | Tagged , , , , , | Leave a comment

సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక

382. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  ఈవిధంగా అన్నారు :- నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షం! కట్టెలు సమీకరించమని, అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించి, నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి (సామూహిక నమాజులో పాల్గొనని) వారి … Continue reading

Posted in Prayer), Salah (Namaz, telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment