Tag Archives: Allah

ప్రళయ దినాన ఏడుగురిని అల్లాహ్ తన సింహాసన ఛాయలో ఉంచుతాడు

Posted in Day of Judement, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

ఎడ తెగని పుణ్యం

Posted in Charity, Children, Dua - Supplication, Great Rewards, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

అతి పెద్ద పాపం ఏమిటి?

Posted in Tawheed & Shirk, telugu-islam-hadith | Tagged , , , , , , , , | Leave a comment

అల్లాహ్ ఎవరినైనా అభిమానిస్తే అతడ్ని తన దాసులకు అభిమాన పాత్రుడిగా చేస్తాడు

1692. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- అల్లాహ్ ఏ దాసుడిని అయినా అభిమానిస్తే జిబ్రయీల్ (అలైహిస్సలాం) ని పిలిచి “అల్లాహ్ ఫలానా వ్యక్తిని  అభిమానిస్తున్నాడు కనుక నీవు కూడా అతడ్ని అభిమానించు” అని అంటాడు. అందుచేత జిబ్రయీల్ (అలైహిస్సలాం) అతడ్ని … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , | Leave a comment

నా (ఉమ్మత్) లో ఒక వర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది

1250. హజ్రత్ ముఆవియా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- నా అనుచర సమాజం (ఉమ్మత్) లో ఒకవర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది. ఎవరైనా వారిని అవమాన పరచదలిచినా లేదా వ్యతిరేకించ దలచినా వారా వర్గం (ముస్లింల) కు ఎలాంటి హాని … Continue reading

Posted in Bidah, Sunnah, telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది

786. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక అన్సార్ స్త్రీ తో మాట్లాడుతూ “హజ్ కోసం మాతో పాటు బయలుదేరడానికి నీకు ఏ విషయం అడ్డు వచ్చింది?” అని అడిగారు. దానికామె ఇలా అన్నారు “మా దగ్గర నీళ్ళు మోసే ఒంటెలు రెండు … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం

390. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు. [సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 37 … Continue reading

Posted in Salah (Namaz, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

రమజాన్ నెలకు ఒకటి, రెండు రోజులు ముందుగా ఉపవాస ముండరాదు

657. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :- రమజాన్ నెల ప్రారంభం కావడానికి ఒకటి, రెండు రోజుల ముందుగా ఎవరూ ఉపవాసం పాటించకూడదు. ఒకవేళ ఎవరైనా ఆ తేదీల్లో ఎల్లప్పుడూ (ప్రతి యేడూ) ఉపవాసాలు పాటిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి ఈ … Continue reading

Posted in Siyam (Fasting), telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

అల్లాహ్ ఎంతో ప్రశంసనీయుడు! ఆయన మిమ్మల్ని ప్రకృతి వైపుకు మార్గదర్శనం చేశాడు

1308. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- మేరాజ్ (గగన విహారం) రాత్రి బైతిల్ మఖ్దిస్ లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు రెండు గిన్నెలు ఉంచబడ్డాయి. వాటిలో ఒక గిన్నెలో సారా ఉంది. రెండవ గిన్నెలో పాలున్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటినీ చూసి పాలగిన్నెను … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , , , | Leave a comment

వక్రబుద్ధి కలవారు ఎల్లప్పుడూ అస్పష్టమయిన సూక్తుల వెంటే పడతారు

1705. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ క్రింది సూక్తుల్ని పఠించారు: “ఆయనే మీ (హృదయ ఫలకం) పై ఈ గ్రంధాన్ని అవతరింపజేసినవాడు. ఇందులో రెండు రకాల సూక్తులున్నాయి. ఒకటి ముహ్కమాత్ (స్పష్టమైనవి). ఇవి గ్రంథానికి పునాదులు వంటివి. రెండు : ముతషాబిహాత్ (అస్పష్టమైనవి). వక్రబుద్ధి … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment