Category Archives: Sins

అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం

78. హజ్రత్ అబ్దుల్లా బిన్ మాస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- “సత్యాన్ని విశ్వసించి, తమ విశ్వాసానికి ఎలాంటి అన్యాయం తలపెట్టని వారికే శాంతి లభిస్తుంది; అలాంటి వారే నిజానికి సన్మార్గగాములు” అనే ఖుర్ ఆన్ సూక్తి అవతరించినప్పుడు ముస్లింలు భయపడిపోయి “దైవప్రవక్తా! మాలో ఆత్మలకు అన్యాయం చేసుకోని వారెవరున్నారు?” అని అడిగారు. … Continue reading

Posted in Sins, Tawheed & Shirk, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

నేను మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాలను గురించి తెలుపనా?

54. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ బక్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్మల్ని ఉద్దేశించి “నేను మీకు అన్నిటికంటే ఘోరమైన పాపాలను గురించి తెలుపనా? అని అడిగారు. ఈమాట ఆయన మూడుసార్లు పలికారు. దానికి మేము “తప్పకుండా తెలుపండి దైవప్రవక్తా!” అన్నాము. అప్పుడాయన “అల్లాహ్ కు ఇతరులను … Continue reading

Posted in Sins | Tagged , , , , , , | Leave a comment

బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు

1366. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- “నేనొక దిండు (లేక తలగడ) కొన్నాను. దాని మీద బొమ్మలు వేసి ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుంచి వచ్చి దాన్ని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. ఇంట్లోకి ప్రవేశించలేదు. నేనాయన ముఖంలో ఆగ్రహ చిహ్నాలు చూసి ‘దైవప్రవక్తా! నేను దేవుని … Continue reading

Posted in Sins, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

ప్రతిరోజు అయిదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా?

389. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు :- “ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక నది ప్రవహిస్తూ ఉండి, అతనా నదిలో ప్రతిరోజు అయిదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా? దీనిపై మీ … Continue reading

Posted in Masjid, Prayer), Salah (Namaz, Sins | Tagged , , , , , , , | Leave a comment

ఇతరులకు చెందిన స్థలాన్ని అన్యాయంగా ఒక జానెడు ఆక్రమించుకున్నా సరే ..

1039. హజ్రత్ అబూ సల్మా (రధి అల్లాహు అన్హు) కధనం:- (ఒక స్థలం విషయంలో) కొందరితో నాకు తగాదా వచ్చింది. నేనీ వ్యవహారాన్ని హజ్రత్ ఆయీషా (రధి అల్లాహు అన్హ) గారి ముందు ప్రస్తావించాను. ఆమె విని ఇలా అన్నారు. ” అబూ సల్మా! స్థలాల వ్యవహారానికి దూరంగా ఉండు. ‘ఎవరైనా ఇతరులకు చెందిన స్థలాన్ని … Continue reading

Posted in Sins, telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment