Category Archives: Day of Judement

ప్రళయ దినాన ఏడుగురిని అల్లాహ్ తన సింహాసన ఛాయలో ఉంచుతాడు

Posted in Day of Judement, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి

1058. హజ్రత్ బురైదా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి. [సుననె అబూదావూద్ లోని నమాజు ప్రకరణం – సుననె తిర్మిజీ లోని నమాజ్ అధ్యాయాలు] ముఖ్యాంశాలు : … Continue reading

Posted in Day of Judement, Masjid, Salah (Namaz | Tagged , , , , , , | Leave a comment

వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష

(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని … Continue reading

Posted in Day of Judement, telugu-islam-hadith, Wealth | Tagged , , , , , , , | 1 Comment

స్వీకారయోగ్యం కాని విశ్వాసం, ప్రళయకాల చిహ్నం

97. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- “సూర్యుడు పడమర నుంచి ఉదయించనంతవరకు ప్రళయం సంభవించదు. సూర్యుడు పడమర నుంచి ఉదయించగానే ప్రజలు ఆ వింత చూసి అందరూ (ఇస్లాం ధర్మాన్ని) విశ్వసిస్తారు. కాని అప్పుడు విశ్వసించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆ … Continue reading

Posted in Day of Judement, Death and Herefater | Tagged , , , | Leave a comment