Category Archives: Charity

ఎడ తెగని పుణ్యం

Posted in Charity, Children, Dua - Supplication, Great Rewards, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

ఓ ఖర్జూరపు ముక్కనయినా సరే దానం చేసి నరకాగ్ని నుండి రక్షించుకోండి

597. హజ్రత్ అదీ బిన్ హాతిం (రధి అల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- “అతి త్వరలోనే అల్లాహ్ ప్రళయదినాన మీలోని ప్రతివ్యక్తితో ప్రత్యక్షంగా మాట్లాడుతాడు. ఆరోజు అల్లాహ్ కి దాసునికి మధ్య ఎలాంటి అనువాదకుడు ఉండదు. దాసుడు తల పైకెత్తి చూస్తాడు. మొదట తన ముందు ఏదీ కన్పించదు. … Continue reading

Posted in Charity, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది

613. హజ్రత్ హకీం బిన్ హిజామ్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది. మొదట మీ పోషణలో ఉన్న వారికి దానం చేయండి. దానమిచ్చిన తరువాత కూడా మనిషి ధనవంతుడిగా ఉండిపోతే అలాంటి వ్యక్తి చేసే దానమే ఎంతో … Continue reading

Posted in Charity, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

మృతుని కోసం చేసే దానం అతనికి పుణ్యం చేకూర్చుతుంది

588. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “నా తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. మాట్లాడే అవకాశం గనక లభించి ఉంటే ఆమె (తన తరఫున) దానం చేయమని చెప్పి ఉండేది. మరి ఇప్పుడు నేను ఆమె తరఫున ఏదైనా … Continue reading

Posted in Charity, Death and Herefater, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

ప్రభుత్వోద్యోగులు పారితోషికాలు, కానుకలు స్వీకరించడం నిషిద్ధం

1202. హజ్రత్ అబూ హమీద్ సాయిదీ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జకాత్, సదఖాలు (రెవెన్యూ) వసూలు చేయడానికి ఒక వ్యక్తిని (తహసీల్ దారుగా) నియమించారు. అతను తన కప్పగించబడిన పని పూర్తి చేసుకొని తిరిగొచ్చి “ధైవప్రవక్తా! ఈ ధనం మీది, ఇది నాకు పారితోషికంగా లభించింది” అని … Continue reading

Posted in Charity, telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

బంధువులకు దానం, తల్లిదండ్రులు, భార్యా పిల్లల కోసం ధనవ్యయం

586. హజ్రత్ అబూ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన కుటుంబసభ్యుల (శ్రేయస్సు) కోసం ధన వినియోగం చేస్తే, ఆ ధనం అతను చేసే దానమవుతుంది. [సహీహ్ బుఖారీ : 69 వ ప్రకరణం – అన్నఫఖాత్, … Continue reading

Posted in Charity, telugu-islam-hadith | Tagged , , , , | Leave a comment

స్వల్పదానం చేసే వారిని చిన్నచూపు చూడటం, కించపరిచే మాటలనడం నిషిద్ధం

598. హజ్రత్ అబూ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- మమ్మల్ని దానం చేయాలని ఆదేశించినపుడు మేము బరువులు మోసి సంపాదన చేసే వాళ్లము (అందులో నుంచే కొంతదానం చేసే వాళ్లము). ఒకరోజు హజ్రత్ అబూ అఖీల్ (రధి అల్లాహు అన్హు) తనకు కూలి క్రింద లభించిన అర్ధ ‘సా’ (తూకం) ఖర్జూర … Continue reading

Posted in Charity, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

పేదలు, అనాధలు, వితంతువుల్ని ఆదుకోవటం వలన పొందే పుణ్యం

1878. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :- పేదలు, అనాధలు, వితంతువులు, ఏ ఆధారం లేని స్త్రీలకు సేవ చేస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉండేవాడు దైవమార్గంలో ధర్మపోరాటం చేసే వారి లాంటివాడు. లేదా పగలంతా ఉపవాసం పాటిస్తూ … Continue reading

Posted in Charity, Prayer), Salah (Namaz, telugu-islam-hadith | Leave a comment

ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి

589. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులతో మాట్లాడుతూ “ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి” అన్నారు. అనుచరులు అది విని “మరి ఎవరి దగ్గరైనా దానం చేయడానికి ఏమీలేకపోతే ఎలా? అని అడిగారు. “అప్పుడు ఆ వ్యక్తి కష్టపడి … Continue reading

Posted in Charity, telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు

309. హజ్రత్ ఉబైదుల్లా ఖూలానీ (రధి అల్లాహు అన్హు) కధనం :- హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు) ని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారు. “మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని … Continue reading

Posted in Charity, Masjid, Salah (Namaz, telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment