Monthly Archives: July 2012

ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు. నేను దాని ప్రతిఫలం నొసంగుతాను

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించాడు: “ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు. నేను దాని ప్రతిఫలం నొసంగుతాను.” ఉపవాసము ఒక ఢాలు. మీలో ఎవరైనా ఉపవాసం ఉన్న యెడల … Continue reading

Posted in Siyam (Fasting), telugu-islam-hadith | Tagged , , | Leave a comment

రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవండి

ప్రియమైన సోదర సోదరీ మణు లారా , అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. రోజుకో హదీసు మీ ఈమెయిలు లో చదవటానికి , నేను ఈ కొత్త బ్లాగ్ ను ఏర్పరచాను. http://TeluguDailyHadith.Wordpress.com (Check at the end of the blog page to subscribe) ఇంకొక పద్దతి :[Google Group] … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

జుమా నమాజ్ కి తొందరగా వెళ్ళటం వల్ల వచ్చే గొప్పపుణ్యం

493. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తి స్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం … Continue reading

Posted in Masjid, Prayer), Salah (Namaz, telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment

కలత చెందినపుడు పఠించే దుఆ

1741. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-  భయాందోళనలు కలిగినప్పుడు, కలత చెందినపుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ దుఆ (వేడుకోలు) పఠించేవారు “లా ఇలాహ ఇల్లల్లాహుల్ అజీముల్ హలీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుల్ అర్షిల్ అజీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బు స్సమావాతి వరబ్బుల్ … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

స్వల్పదానం చేసే వారిని చిన్నచూపు చూడటం, కించపరిచే మాటలనడం నిషిద్ధం

598. హజ్రత్ అబూ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :- మమ్మల్ని దానం చేయాలని ఆదేశించినపుడు మేము బరువులు మోసి సంపాదన చేసే వాళ్లము (అందులో నుంచే కొంతదానం చేసే వాళ్లము). ఒకరోజు హజ్రత్ అబూ అఖీల్ (రధి అల్లాహు అన్హు) తనకు కూలి క్రింద లభించిన అర్ధ ‘సా’ (తూకం) ఖర్జూర … Continue reading

Posted in Charity, telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

బిలాల్ (రధి అల్లాహు అన్హు) ఇచ్చే అజాన్

664. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- తహజ్జుద్ నమాజ్ చేస్తూ ఉండేవాళ్ళు (భోజనానికి) వచ్చేందుకు, నిద్రిస్తున్న వాళ్ళు మేల్కొనేందుకు వీలుగా బిలాల్ (రధి అల్లాహు అన్హు) అజాన్ ఇస్తుంటారు. అందువల్ల ఆయన అజాన్ విని ఎవరూ సహరీ … Continue reading

Posted in Siyam (Fasting), telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది

786. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక అన్సార్ స్త్రీ తో మాట్లాడుతూ “హజ్ కోసం మాతో పాటు బయలుదేరడానికి నీకు ఏ విషయం అడ్డు వచ్చింది?” అని అడిగారు. దానికామె ఇలా అన్నారు “మా దగ్గర నీళ్ళు మోసే ఒంటెలు రెండు … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

ప్రళయదినాన ఆ పశువులు ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి

576. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రధి అల్లాహు అన్హు) కధనం :- నేను (ఓసారి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తే సరిగ్గా అదే సమయంలో ఆయన “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి!” అంటూ లేక “తాను తప్ప వేరే ఆరాధ్యుడు లేనటువంటి శక్తి స్వరూపుని సాక్షి” … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం

390. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు. [సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 37 … Continue reading

Posted in Salah (Namaz, telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

నెలవంక కన్పించనంత వరకు ఉపవాసాలు పాటించకండి. అలాగే (తిరిగి) నెలవంక కన్పించనంత వరకు ఉపవాస విరమణ (పండుగ) చేయకండి.

653. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి రమజాన్ గురించి ప్రస్తావిస్తూ “నెలవంక కన్పించనంత వరకు ఉపవాసాలు పాటించకండి. అలాగే (తిరిగి) నెలవంక కన్పించనంత వరకు ఉపవాస విరమణ (పండుగ) చేయకండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమయి ఉంటే ఆ నెల ముప్ఫై రోజులు … Continue reading

Posted in Siyam (Fasting), telugu-islam-hadith | Leave a comment