Monthly Archives: June 2012

స్వర్గంలో అత్యధిక మంది పేదలు, నరకంలో అత్యధిక మంది స్త్రీలు

1743. హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :- నేను స్వర్గ ద్వారం దగ్గర నిలబడి చూశాను. స్వర్గంలో ప్రవేశిస్తున్న వారిలో అత్యధిక మంది నిరుపేదలే ఉన్నారు.  ధనికులు (విచారణ కోసం ద్వారం ముందు) నిరోధించబడ్డారు. అయితే నరకానికి పోవలసిన … Continue reading

Posted in telugu-islam-hadith, Women | Tagged , , , , , , , , | Leave a comment

పేదలు, అనాధలు, వితంతువుల్ని ఆదుకోవటం వలన పొందే పుణ్యం

1878. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :- పేదలు, అనాధలు, వితంతువులు, ఏ ఆధారం లేని స్త్రీలకు సేవ చేస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉండేవాడు దైవమార్గంలో ధర్మపోరాటం చేసే వారి లాంటివాడు. లేదా పగలంతా ఉపవాసం పాటిస్తూ … Continue reading

Posted in Charity, Prayer), Salah (Namaz, telugu-islam-hadith | Leave a comment

అమరగతుడైన ఒక్క వీరయోధుడు (షహీద్) తప్ప స్వర్గంలో ప్రవేశించిన ఏ వ్యక్తి కూడా తిరిగి ఇహలోకానికి పోవడానికి ససేమిరా ఇష్టపడడు.

1232. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :- అమరగతుడైన ఒక్క వీరయోధుడు (షహీద్) తప్ప స్వర్గంలో ప్రవేశించిన ఏ వ్యక్తి కూడా ప్రపంచ సంపదలన్నీ ఇవ్వబడతాయన్నా సరే, తిరిగి ఇహలోకానికి పోవడానికి ససేమిరా ఇష్టపడడు. అమరగతుడైన వీరయోధుడు అమరగతి (షహాదత్) … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

స్త్రీ పిల్లవాడి పట్ల ఎంత దయామయురాలో, అల్లాహ్ తన దాసుల పాలిట అంతకంటే ఎంతో ఎక్కువ దయామయుడు

1751. హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి కొందరు ఖైదీలు వచ్చారు. వారిలో ఒక మహిళా ఖైదీ పాలిండ్లలో పాలు పొంగుతున్నాయి. ఆమె ఏ చంటి పిల్లవాడ్ని చూసినా గుండెలకు హత్తుకొని అతనికి పాలు పట్టేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ … Continue reading

Posted in telugu-islam-hadith, Women | Tagged , , , , , , , | Leave a comment

నాలుకపై తేలిగ్గా ఉండి పరలోకపు త్రాసులో చాలా బరువుగా ఉండే అల్లాహ్ కు ప్రియమైన రెండు వచనాలు

1727. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :- రెండు వచనాలున్నాయి. అవి నాలుకపై తేలిగ్గానే ఉంటాయి (పఠించడం చాలా తేలికే). కాని పరలోకపు త్రాసులో చాలా బరువుగా ఉంటాయి. కరుణామయుడైన ప్రభువుకు ఈ వచనాలు ఎంతో ప్రియమైనవి. (అవేమిటంటే) “సుబ్ … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , | Leave a comment

నా భయమల్లా మీరు ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకుపోతారేమోనన్నదే

1480. హజ్రత్ ఉఖ్బా బిన్ ఆమిర్ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉహుద్ అమరగతుల కోసం ఎనిమిది సంవత్సరాల తరువాత (జనాజా) నమాజ్ చేశారు. చనిపోయిన వారికి, బ్రతికున్న వారికి అందరికీ వీడ్కోలు చెబుతున్న విధంగా ఈ నమాజు చేశారు. ఆ తరువాత మస్జిద్ లో వేదిక ఎక్కి … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

షాబాన్ నెలలో ఉపవాసపు ప్రాముఖ్యత

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవ నెల షాబాన్. ఈ నెలలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా నఫిల్ ఉపవాసాలుండేవారు. సహీ బుఖారీ 1969లో ఉంది: హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ: فَمَا رَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ … Continue reading

Posted in Siyam (Fasting), telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

అల్లాహ్ (తన) కారుణ్యాన్ని వంద భాగాలు చేశాడు

1750. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :- అల్లాహ్ (తన) కారుణ్యాన్ని వంద భాగాలు చేసి, అందులో తొంభైతొమ్మిది భాగాలు తన దగ్గర పెట్టుకొని ఒక్క భాగం మాత్రమే భూమిపై అవతరింపజేశాడు. ఆ ఒక్క భాగం కారుణ్యం కారణంగానే మానవులు, ఇతర … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

రోగి మీద ‘ముఅవ్విజాత్’ పఠించి ఊదడం

1415. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పుడైనా జబ్బుపడితే ముఅవ్విజాత్ ( ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్; ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్) సూరాలు పఠించి తమపై ఊదుకునేవారు. (కొన్నాళ్ళకు) ఆయన (ప్రాణ సంకట వ్యాధికి గురయ్యారు) వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు, నేనే ముఅవ్విజాత్ సూరాలు పఠించి, … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment

అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా) పట్ల చెందే ఆనందం

1747. హజ్రత్ అబ్దుల్లా బి న్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉద్బోధించారు – ఒక వ్యక్తి ప్రాణాపాయముండే ప్రదేశంలో దిగుతాడు. అతని ఒంటె మీద అన్న పానీయాల సామాగ్రి ఉంటుంది. అతనా ప్రదేశంలో దిగి (ప్రయాణ బడలిక వల్ల) కాస్సేపు పడుకుంటాడు. … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , | Leave a comment