Monthly Archives: May 2012

ఇతరులకు చెందిన స్థలాన్ని అన్యాయంగా ఒక జానెడు ఆక్రమించుకున్నా సరే ..

1039. హజ్రత్ అబూ సల్మా (రధి అల్లాహు అన్హు) కధనం:- (ఒక స్థలం విషయంలో) కొందరితో నాకు తగాదా వచ్చింది. నేనీ వ్యవహారాన్ని హజ్రత్ ఆయీషా (రధి అల్లాహు అన్హ) గారి ముందు ప్రస్తావించాను. ఆమె విని ఇలా అన్నారు. ” అబూ సల్మా! స్థలాల వ్యవహారానికి దూరంగా ఉండు. ‘ఎవరైనా ఇతరులకు చెందిన స్థలాన్ని … Continue reading

Posted in Sins, telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment

చెట్లను నాటడం, సేద్యం చేయడం గొప్ప పుణ్యకార్యాలు

1001. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఎవరైనా ముస్లిం ఏదైనా ఒక (పండ్ల) చెట్టు నాటి లేదా పొలంలో ఏదైనా పంట వేస్తే అందులో పక్షులుగాని, పశువులు గాని లేదా మనుషులు గాని (పండ్లు, పంట) తిన్న పక్షంలో … Continue reading

Posted in Charity, telugu-islam-hadith | Tagged , , , , , , , , | Leave a comment

నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే

284. హజ్రత్ బసర్ బిన్ సయీద్ (రహ్మతుల్లా అలై) కధనం :- జైద్ బిన్ ఖాలిద్ నన్ను హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరకు పంపించి, నమాజీ ముందు నుంచి వెళ్ళే వ్యక్తి గురించి ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏం విన్నారో తెలుసుకొని రమ్మన్నారు. హజ్రత్ అబూ జుహైమ్ … Continue reading

Posted in Prayer), telugu-islam-hadith | Tagged , , , , , , , , , | Leave a comment

(నా కోసం) డబ్బు ఖర్చు చేయండి, నేను కూడా మీ కోసం ఖర్చు చేస్తాను

580. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- అల్లాహ్ (నా కోసం) డబ్బు ఖర్చు చేయండి, నేను కూడా మీ కోసం ఖర్చు చేస్తాను” అని అన్నాడు.” అల్లాహ్ చేయి (సకల విధాల సిరిసంపదలతో) నిండుగా ఉంది. దాన్ని రేయింబవళ్ళు నిర్విరామంగా … Continue reading

Posted in Charity, telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

మనిషి పేరాశ కడుపు (సమాధి) మట్టితో మాత్రమే నిండుతుంది

623. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- మానవునికి సిరిసంపదలతో నిండిన ఓ పెద్ద అరణ్యం లభించినప్పటికీ, అలాంటి మరో అరణ్యం దొరికితే బాగుండునని భావిస్తాడు. అతని పేరాశ కడుపు (సమాధి) మట్టితో మాత్రమే నిండుతుంది. అయితే ప్రాపంచిక వ్యామోహం వదలి … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

సర్వనాశనం చేసే ఘోరాతి ఘోరమైన ఏడు పాపాలు

56. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్ని ఉద్దేశించి, ” మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు దూరంగా ఉండండని” హెచ్చరించారు. ” ఆ పనులేమిటి ధైవప్రవక్తా?” అని అడిగారు అనుచరులు. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు – (1) అల్లాహ్ కి సాటి కల్పించటం; (2) … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

సజ్జనులతో సహవాసం చేయడం, దుర్జనులకు దూరంగా ఉండటం

1687. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :- మంచి మిత్రుడ్ని – చెడ్డ స్నేహితుడ్ని, కస్తూరి అమ్మే వాడితో – కొలిమి ఊదే వాడితో పోల్చవచ్చు. కస్తూరీ అమ్మేవాడునీకు కస్తూరీని కానుకగానయినా ఇస్తాడు లేదా నీవతని దగ్గర దాన్ని … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , , | Leave a comment

ఆవులించడం మంచిది కాదు

1885. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఆవులింత షైతాన్ తరఫు నుండి వస్తుంది. కనుక మీలో ఎవరికైనా ఆవులింత వస్తే అతను వీలైనంత వరకు దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించాలి.(*) (*) ఆవులింత షైతాన్ తరుఫు నుండి వస్తుంది అంటే, మనిషి … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

అల్లాహ్ ని కలుసుకోగోరిన వ్యక్తిని అల్లాహ్ కూడా కలుసుకోగోరుతాడు

1719. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఎవరైతే అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడతాడో అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడతాడు. అలాగే ఎవరు అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడడో  అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడడు. [సహీహ్ బుఖారీ : … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

సామూహిక నమాజులో ఒక్క రకాతు లభించినా అది సామూహిక నమాజే

353. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఎవరికైనా (సామూహిక) నమాజులో ఒక్క రకాతు లభించినా సరే అతని నమాజు మొత్తం సామూహిక నమాజుగా పరిగణించబడుతుంది. [సహీహ్ బుఖారీ : 9 వ ప్రకరణం – అల్ మవాకియతుస్సలాత్, 29 వ … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment