Monthly Archives: April 2012

ఏక ధైవారాధకుల నరక విమోచనకై సిఫారసు

116. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :  (పరలోకంలో కర్మల విచారణ ముగిసిన తరువాత) స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశిస్తారు. ఆ తరువాత “హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉన్న వారిని (సయితం) నరకం నుండి బయటకు తీయండి” అని దేవుడు … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

శ్రమకోర్చి ఖుర్ఆన్ పఠించే వ్యక్తి ఘనత

461. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:- “ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతాడు.” [సహీహ్ … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

ముష్టి ఎత్తకుండా లేమిలో సహనం వహించడం

627. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:- కొందరు అన్సార్ ముస్లింలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి కొంత ధనం అర్ధించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఇచ్చారు. కానీ వారు మళ్ళీ అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండోసారి కూడా ఇచ్చారు. ఇలా ఇస్తూపోయారు, … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

నమాజు కోసం మస్జిదుకు వెళ్ళే వారికి అడుగడుగునా పుణ్యమే

388. హజ్రత్ అబూ మూసా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:- “మస్జిద్ కు అందరికంటే ఎక్కువ దూరముండే వ్యక్తి నమాజు కోసం అందరికంటే ఎక్కువ దూరం నడవ వలసి వస్తుంది. అందువల్ల అతనికే అందరికన్నా ఎక్కువ నమాజు పుణ్యం లభిస్తుంది. అలాగే (ఇషా) నమాజు తొందరగా … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , , | Leave a comment

నమాజు చేయకుండా తెల్లవారే దాకా పడుకునే వ్యక్తి

444. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “మనిషి రాత్రివేళ పడుకున్న తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు. అప్పుడు మనిషి మేల్కొని … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

నమాజు కోసం పరుగెత్తరాదు, నింపాదిగా నడవాలి

351. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం:- మేమంతా  ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తొ కలిసి నమాజు చేస్తుంటే, కొందరు పరిగెత్తుకొస్తున్న అడుగుల చప్పుడు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విన్పించింది. నమాజు ముగిసిన తరువాత ఆయన వారిని ఉద్దేశించి “ఏమిటీ, ఏమయింది మీకు అలా పరిగెత్తుకు … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

కపట విశ్వాసి లక్షణాలు

37. హజ్రత్ అబ్దుల్లాబిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు – “కపట విశ్వాసిలో నాలుగు దుర్లక్షణాలు ఉంటాయి. భద్రపరచమని ఏదైనా వస్తువు అప్పగిస్తే దాని పట్ల అతను నమ్మక ద్రోహానికి పాల్పడతాడు. నోరు విప్పితే అబద్ధమే పలుకుతాడు. వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు. ఎవరితోనైనా … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | 1 Comment

ముఖ్తదీలు (నమాజులో) ఇమామ్ ని విధిగా అనుకరించాలి

232. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి గుర్రం మీద నుండి పడిపోయారు. దానివల్ల ఆయన శరీరం కుడి భాగం దోక్కుని పోయింది. మేము ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాం. మేము ఆయన సన్నిధికి వెళ్ళేటప్పటికి నమాజు వేళ అయింది. ఆయన మాకు కూర్చునే నమాజు చేయించారు. … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment

రాత్రి చివరి జామున జిక్ర్, దుఆ చేయడం

434. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- మహొన్నతుడు, శుభదాయకుడు అయిన మన ప్రభువు ప్రతిరోజు రాత్రి చివరి మూడోజామున మొదటి ఆకాశం పై అవతరించి (మానవుల్ని సంబోధిస్తూ) “నన్ను మొర పెట్టుకునే వారెవరైనా ఉన్నారా? (ఈ సమయంలో) నేను వారి మొరలను … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , , | Leave a comment

ధర్మం, విజ్ఞతా వివేచనల దృష్ట్యా స్త్రీలు పురుషుల కన్నా తక్కువ

49. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:- ఈదుల్ అజ్హా లేక ఈదుల్ ఫిత్ర్ (పండగ) దినాన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈద్గాహ్ లో మహిళా భక్తుల ముందు నుంచి పోతూ”మహిళల్లారా! నరకంలో మీ సంఖ్య అధికంగా ఉన్నట్లు నాకు ‘మేరాజ్’ రాత్రిన చూపడం జరిగింది. అందువల్ల మీరు (వీలైనంత … Continue reading

Posted in telugu-islam-hadith | Tagged , , , , , | Leave a comment