(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు. [అల్ బఖర - 2 : 275 ]
అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.
ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం. [అల్ బఖర - 2 : 276 - 280 ]
-
Recent Posts
- సుబ్ హానల్లాహి వబి హందిహి
- ప్రళయ దినాన ఏడుగురిని అల్లాహ్ తన సింహాసన ఛాయలో ఉంచుతాడు
- ఎడ తెగని పుణ్యం
- సూరా బఖర చివరి రెండు ఆయతులు
- మీలో ఎవరైనా ఖురాన్ లోని మూడో వంతు భాగం ఒక రాత్రిలో చదవలేడా?
- అతి పెద్ద పాపం ఏమిటి?
- హాఫిజుల్ ఖురాన్ గొప్పతనం
- ముఅజ్జిన్ పలికినట్లు పలికి ప్రవక్త ఫై దరూదు చదవటం
- అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం
- “ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు ..
Archives
Categories
- Bidah
- Character
- Charity
- Children
- Day of Judement
- Death and Herefater
- Dhikr
- Dua – Supplication
- Family
- Good Deeds
- Great Rewards
- Hajj
- Knowledge (ilm)
- Masjid
- Muhammad & Seerah
- Parents
- Prayer)
- Qur'an
- Salah (Namaz
- Scholars
- Shaytan
- Sins
- Siyam (Fasting)
- Sunnah
- Tahara – Purification
- Tawheed & Shirk
- telugu-islam-hadith
- Wealth
- Women
Twitter Updates
- సుబ్ హానల్లాహి వబి హందిహి wp.me/p2lYyT-jh 1 month ago
- ప్రళయ దినాన ఏడుగురిని అల్లాహ్ తన సింహాసన ఛాయలో ఉంచుతాడు wp.me/p2lYyT-jc 1 month ago
- ఎడ తెగని పుణ్యం wp.me/p2lYyT-j7 1 month ago
- సూరా బఖర చివరి రెండు ఆయతులు wp.me/p2lYyT-j2 1 month ago
- మీలో ఎవరైనా ఖురాన్ లోని మూడో వంతు భాగం ఒక రాత్రిలో చదవలేడా? wp.me/p2lYyT-iV 1 month ago
- అతి పెద్ద పాపం ఏమిటి? wp.me/p2lYyT-iO 1 month ago
- హాఫిజుల్ ఖురాన్ గొప్పతనం wp.me/p2lYyT-iG 1 month ago
- ముఅజ్జిన్ పలికినట్లు పలికి ప్రవక్త ఫై దరూదు చదవటం wp.me/p2lYyT-iA 1 month ago
- అల్లాహ్ కి సాటి కల్పించడం (బహుధైవారాధన) ఘోరమైన అన్యాయం wp.me/p2lYyT-hd 5 months ago
- "ఇస్లాం సంప్రదాయం ప్రకారం కాకుండా వేరే మత సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేసినవాడు .. wp.me/p2lYyT-h6 5 months ago
Meta
Reblogged this on Teluguislam.Net : తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద.